Wednesday, November 22, 2006

నాకు నచ్చిన కవితలు

ఎందరో మహానుభావులు.అందరికి వందనాలు. కొంతమంది కవుల మంచి కవితలు[నాకు నచ్చినవి]ఇక్కడ వుంచుతున్నాను[దాచుకుంటున్నాను] ఎప్పుడన్న చదువుకోవడానికి వీలుంటుంది గా అందుకని.లేకపోతే అన్ని సైటులకి వెళ్ళి వెతుక్కోవాల్సివస్తుంది మరి.కొన్ని కవితలకి లింకులు ఇస్తున్నాను.ఎందుకంటే వాటి కింద వున్న కామెంట్స్ కూడా చాలా వుపయోగకరం గా వుంటాయి.ఎవరి అనుమతి లేకుండా ఇక్కడ కవితలు వుంచుతున్నందుకు క్షమించగలరు.ఎవరికైన అబ్యంతరం వుంటే తెలియపరుచగలరు.

8 Comments:

At 2:57 AM, Blogger డా.వి.ఆర్ . దార్ల said...

సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఉన్నట్లు మీరు దాచుకున్న కవితలను బట్టి అనిపిస్తుంది.మీకు నా శుభాకాంక్షలు

 
At 5:46 PM, Anonymous Anonymous said...

మంచి కవితలను చదివే బాగ్యం కలిగించారు చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు.

 
At 11:38 PM, Blogger ramachandra said...

manchi kavitalunnaay.bagundi.nenukuuda konnikavitalu pampalanundi.elapampagalanu cheppandi.
D.Ramachandra Raju.
Tirupati
9849904514

 
At 5:30 AM, Blogger laxman said...

hi dis is laxman. how r u? kavitalu chala bagunnay. naku kuda konni kavitalu pampalani undi. ela pampalo cheppagalara? pls send answer to my id. laxmankumar.nagandla@gmail.com
i like kavitalu so much.

 
At 8:23 AM, Blogger RAGHU NANDAN said...

నమస్తే రాధిక గారు..!
నా పేరు రఘు నందన్. నేను మీ బ్లాగ్ గురించి ఆంధ్రజ్యోతిలో చూసాను.
మీరు దాచుకున్న కవితలు చాలా బాగున్నాయి. మంచి కవితలు చదివే భాగ్యాన్ని కలిగించినందుకు కృతఘ్నతలు. మీకు వీలుంటే నా బ్లాగ్ ను చూడండి. నా బ్లాగ్ స్వర్ణప్రతిమ.బ్లాగ్ స్పాట్.కాం
మళ్ళీ కలుద్దాం.
నమస్తే.!!

 
At 3:20 AM, Blogger reddyjaya said...

మీ కవితలు,మీరు దాచుకున్న కవితలు చాలా బాగున్నయీ.వీటినీ నా ఆర్కుట్ profile లొ పెట్టాను.అందరూ చూడాలని.క్షమించండి.

 
At 12:49 AM, Blogger బొల్లోజు బాబా said...

దార్లగారి బ్లాగులోంచి ఓ లింకు ద్వారా, తంతే బూర్లె బుట్టలో పడ్డాను

 
At 9:12 AM, Blogger KILLER said...

Hello,mee kavitalu chala bagunai
alage sneham gurinchi kavitalu na id ki mail cheayara plzzzz
na id praveenchowdary007@gmail.com

 

Post a Comment

<< Home